IPL 2019 : Fans Reacting Strongly On Delhi Daredevils For Gautam Gambhir Being Released | Oneindia

2018-11-16 153

DD officials should use their brains while selecting the squad. Mark my words you can never win ipl without gambhir. I don't understand what u ppl think while selecting squad. jasdeep Tweets
#ipl
#ipl2019
#GautamGambhir
#iplfranchises
#DelhiDaredevils

ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగా అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ ప్రాంఛైజీలు తమ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఐపీఎల్ కోసం వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుక్కున్న స్టార్‌ క్రికెటర్లను, ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ వదులుకుంటున్నాయి. ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టు యువరాజ్‌ సింగ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ గౌతమ్ గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేసింది.